NRPT: నర్వ మండలం పెద్దకడుమూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల GHM భాగ్యలక్ష్మికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. కొడంగల్‌లో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈ. నవీన్ నికోలస్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం, రూ.10 వేల చెక్కు అందుకున్నారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ఫలితాలకు విశేష కృషి చేసినందుకు పురస్కారం దక్కింది.
తెలంగాణ
GHM భాగ్యలక్ష్మికి రాష్ట్ర ఉత్తమ అవార్డు


