ADB: ఆదిలాబాద్ DCC అధ్యక్షుడు నరేశ్ జాదవ్‌ను మావల మండల అధ్యక్షుడు కుదురుపాక సురేష్ నేతృత్వంలో రాజేందర్ యాదవ్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఓబీసీ కాంగ్రెస్ కమిటీ ఛైర్మన్ పదవి కోసం డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్‌కు దరఖాస్తు అందజేశారు. మాజీ వార్డు సభ్యులు రాకేష్ యాదవ్, భూపెల్లి శ్రీధర్ తదితరులున్నారు.
తెలంగాణ
'ఓబీసీ కమిటీ ఛైర్మన్ పదవి కోసం నరేశ్ జాదవ్ దరఖాస్తు'


