హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఎస్పీ నియోజకవర్గ సమీక్ష సమావేశం

SRPT: జిల్లా కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ సమీక్ష సమావేశం అసెంబ్లీ అధ్యక్షుడు దున్న సుభాష్ ఆధ్వర్యంలో ఇవ్వాళ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నల్గొండ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ మామిడి స్టాలిన్, జిల్లా అధ్యక్షుడు ఎర్ర రాంబాబు హాజరయ్యారు. సమావేశంలో అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ విజయ్, ఉపాధ్యక్షురాలు, కమిటీ, సెక్టార్, బూత్ నాయకులు పాల్గొన్నారు.