KMM: కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని బీఆర్‌ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బడే నాగజ్యోతి విమర్శించారు. శనివారం ములుగు BRS కార్యాలయంలో యువజన, విద్యార్థివిభాగం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్‌పై కార్యక్రమం నిర్వహించారు. 12 వేలకోట్లకు పైగా ఫీజుబకాయిలు విడుదల చేయాలని, ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ సమరభేరి


