అన్నమయ్య: రాయచోటి అభివృద్ధి కోసం వచ్చిన రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలను జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలపై మంత్రులతో చర్చించారు. రాయచోటిలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను కోరారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రులతో జనసేన నాయకుల భేటీ


