HNK: పింగిలి మహిళా కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ హెరిటేజ్, టూరిస్ట్ గైడింగ్పై 30 రోజుల సర్టిఫికెట్ కోర్స్ను ప్రారంభించారు. జిల్లా టూరిజం అధికారి శివాజీ మాట్లాడుతూ.. కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రమౌళి,అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
టూరిస్ట్ గైడింగ్పై సర్టిఫికెట్ కోర్స్ ప్రారంభం


