హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి'

NDL: మహానంది వినాయక చవితికి నిబంధనలు పాటిస్తూ.. పోలీసుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని మహానంది ఎస్సై రామ్మోహన్ రెడ్డి తెలిపారు. శనివారం మహానంది పోలీస్ స్టేషన్‌లో గణేష్ ఉత్సవ కమిటీ, మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా వినయక చవితి వేడుకలు జరుపుకోవాలని సూచించారు.