హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీస్‌ స్టేషన్‌లో ఎస్పీ తనిఖీ

MDK: పోలీస్‌ స్టేషన్లలో సమర్థవంతమైన పోలీసింగ్‌తో పాటు రికార్డుల నిర్వహణ, పెండింగ్‌ కేసుల దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. చిలిపిచేడ్‌ పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఆయన స్టేషన్‌ ఆవరణలో మొక్క నాటారు. పోలీస్‌ సిబ్బంది కిట్‌ను పరిశీలించి, స్టేషన్‌ నిర్వహణ, నేరాల దర్యాప్తు, రికార్డులను పరిశీలించారు.