సొంతగడ్డపై జరుగుతున్న యూఎస్ ఓపెన్‌లో విలియమ్స్ సిస్టర్స్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సెరెనా-వీనస్ జోడి 3-6, 7-6 (8-6), 6-7 (7-10) తేడాతో మాయా జాయింట్ (AUS) - చాన్ హావో (తైవాన్) జంట చేతిలో పరాజయం పాలైంది. 2022 తర్వాత సెరెనా, వీనస్ కలిసి బరిలోకి దిగడం ఇదే మొదటిసారి. కాగా, వీరిద్దరూ కలిసి 14 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించారు.
క్రీడలు
US ఓపెన్.. సెరెనా-వీనస్ జోడికి షాక్


