హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డ్రైనేజీ సమస్యలపై తక్షణ చర్యలు చేపట్టాలి'

W.G: 'ఇంటింటికీ TDP' కార్యక్రమంలో భాగంగా శనివారం ఆచంట MLA పితాని సత్యనారాయణ పెనుగొండ మండలం దొంగరావిపాలెం, సిద్ధాంతం గ్రామాల్లో పర్యటించారు. గడపగడపకూ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థులు డ్రైనేజీ, రహదారుల సమస్యలను MLA దృష్టికి తీసుకెళ్లగా, తక్షణమే పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.