హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'కాంగ్రెస్ హామీలను అమలు చేయడంలో విఫలమైంది'

NRPT: నర్వ మండల కేంద్రంలో శనివారం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ రాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆయన మండిపడ్డారు. రైతులకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు.