హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉపాధ్యాయుల వేడుకల్లో ఎమ్మెల్యే నసీర్

గుంటూరు అంజుమన్‌-ఇ-ఇస్లామియా పబ్లిక్‌ స్కూల్‌లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహ్మద్‌ నసీర్‌ పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.