హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలి'

KRNL: డీఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలు, అక్రమాలపై పూర్తిస్థాయిలో సీబీఐతో విచారణ జరిపించాలని మంత్రాలయం ఎమ్మెల్యే తనయుడు ప్రదీప్ రెడ్డి డిమాండ్ చేశారు. అవినీతి జరగలేదని సవాల్‌ చేసిన మంత్రి లోకేశ్ తాజా పరిణామాలపై సమాధానం చెప్పాలని కోరారు. నిజాలను ప్రచురించే మీడియా ఛానళ్లను బ్లాక్ చేయడం సరికాదని, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు.