NLG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత సమస్యలపై నిరసన చేపట్టారు. అనంతరం మిర్యాలగూడ పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి బస్టాండ్ మీదుగా రౌండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. హామీలు అమలు చేయాలని కోరారు.
తెలంగాణ
'విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి'


