కోల్ గ్యాసిఫికేషన్ స్కీమ్‌పై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాలేదన్న ప్రచారాన్ని ఖండించింది. ఇలాంటి అసత్యాలు ప్రాజెక్ట్‌పై ఎలాంటి ప్రభావం చూపబోవని స్పష్టం చేసింది. ఇప్పటికే రెండు సంస్థలు దరఖాస్తులు సమర్పించాయని వెల్లడించింది. ఈ స్కీమ్‌లో భాగంగా రూ.2.5-3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది.
వ్యాపారం
కోల్ గ్యాసిఫికేషన్ స్కీమ్‌పై స్పందించిన కేంద్రం


