హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురువుల మార్గమే విజయానికి పునాది: ఎమ్మెల్యే

RR: షాద్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత గురువులు ముఖ్య పాత్ర పోషిస్తారని, గురువులు చూపే మార్గమే మన విజయానికి పునాది అవుతుందని పేర్కొన్నారు.