RR: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను నందిగామ గ్రామ పంచాయతీ ఆవరణలో లబ్ధిదారులకు అందజేశారు. తహసీల్దార్ సైదులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై కార్డులను పంపిణీ చేశారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


