HNK: శాయంపేట మండలంలోని గ్రామాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. శనివారం జోగంపల్లిలోని మిషన్ భగీరథ నీటి శుద్ధీకరణ ప్లాంట్‌ను ఆమె పరిశీలించారు. నీటి సరఫరా, పంపుల పనితీరు, క్లోరినేషన్, పంపింగ్ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కలెక్టర్


