హైదరాబాద్: 28°C
తెలంగాణ

53 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు

KNR: మానకొండూర్ మండలానికి చెందిన 53 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పంపిణీ చేశారు. శనివారం మానకొండూర్ మండల కేంద్రంలోని కేఎస్ కన్వెన్షన్‌లో జరిగిన కార్యక్రమంలో చెక్కులను అందజేశారు. పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.