RR: సరూర్‌నగర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల విఫల పాలనకు నిరసనగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ‘వంటా వార్పు’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో పాటు బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని, ప్రజలను తీవ్రంగా మోసం చేసిందని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ
సరూర్‌నగర్‌లో బీఆర్‌ఎస్ ‘వంటా వార్పు’


