SKLM: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే సత్తా ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుందని ప్రధానోపాధ్యాయులు మణిపాత్రుని నాగేశ్వరరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం మండలం ఇప్పిలి ప్రభుత్వ పాఠశాలలో శనివారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు విద్యుతో పాటు నైతిక విలువలు అలవర్చుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పౌరులను ఉత్తములు తీర్చిదిద్దే సత్తా టీచర్లదే!


