హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్నాడులో 70 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు

PLD: ఏపీలో ప్రకృతి వ్యవసాయం ఒక ఉద్యమంలా సాగుతోందని పల్నాడు జిల్లా PM కే.అమల కుమారి తెలిపారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నరసరావుపేట సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. రాబోయే ‘సూపర్ ఎల్‌నినో’ను తట్టుకునేలా విత్తన గుళికల విధానం, సొంత విత్తనాల వాడకంపై అవగాహన కల్పించారు. జిల్లాలో 70 వేల ఎకరాల్లో ఈ సాగును లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.