హైదరాబాద్: 28°C
తెలంగాణ

కల్వకుర్తిలో విద్యార్థి–యువత భారీ ర్యాలీ

NGKL: విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం కల్వకుర్తిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, జాబ్ క్యాలెండర్ అమలు, యూత్ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.