గుంటూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 138వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఛైర్‌పర్సన్ భీమనేని వందనా దేవి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా RAUP పాఠశాల హెచ్‌ఎం T. శ్రీలతను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు, చదువరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరులో రాధాకృష్ణన్ జయంతి వేడుకలు


