హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 28వ రోజుకు చేరిన CCI రిలే నిరాహార దీక్ష

ADB: ఆదిలాబాద్‌లోని CCI పరిశ్రమను పునరుద్ధరించాలని CCI సాధన కమిటీ నాయకులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారంతో 28వ రోజుకు చేరుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి పరిశ్రమను తెరిపించి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.