హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs PAK: హెడ్ టు హెడ్ రికార్డ్స్

T20ల్లో భారత్, పాక్ మహిళల జట్లు ఇప్పటివరకు 17 సార్లు తలపడ్డాయి. ఇందులో IND 14 మ్యాచ్‌ల్లో గెలిచి స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. PAK కేవలం 3 మ్యాచ్‌ల్లోనే గెలిచింది. ఆసియా కప్‌లో 7 సార్లు తలపడగా.. IND 6 మ్యాచ్‌ల్లో గెలవగా, PAK ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. కాగా, ASIA CUPలో భాగంగా ఈరోజు రా.8 గంటలకు భారత్, పాక్ జట్లు పోటీపడనున్నాయి.