వైభవ్ సూర్యవంశీపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ అద్భుతమైన బ్యాటర్ అని, భవిష్యత్తులో అతడు కచ్చితంగా సూపర్‌స్టార్ అవుతాడని జోస్యం చెప్పాడు. అయితే, అతడిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉందని తెలిపాడు. వైభవ్ ఆటకు తన భార్య పెద్ద ఫ్యాన్ అని, అతడి కోసమే దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లను కూడా వీక్షిస్తుందని పేర్కొన్నాడు.
క్రీడలు
వైభవ్ ఆటకు నా భార్య పెద్ద ఫ్యాన్: శ్రీకాంత్


