హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

WGL: నెక్కొండ ఆర్&బి గెస్ట్ హౌస్‌లో లబ్ధిదారురాలు మెరుగు సంధ్యకు సీఎం సహాయ నిధి కింద రూ. 38 వేల చెక్కును టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి అందజేశారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో ఈ చెక్కు మంజూరైందని తెలిపారు. కార్యక్రమంలో నెక్కొండ సర్పంచ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.