హైదరాబాద్: 28°C
క్రీడలు

జట్టులో అతడు ఎందుకు?: శ్రీకాంత్

AFGతో టీ20 సిరీస్‌కు వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేయడంపై కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రంగా మండిపడ్డాడు. వైట్ బాల్ క్రికెట్‌లో వాషింగ్టన్ ప్రదర్శన ఏమాత్రం బాగాలేదని తెలిపాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల్లోనూ అతడు ఏమాత్రం ప్రభావం చూపలేదని గుర్తుచేశాడు. వాషింగ్టన్ విషయంలో సెలక్టర్లు ఎందుకు ఇంత ఉదారంగా వ్యవహరిస్తున్నారో తెలియడం లేదని అసహనం వ్యక్తం చేశాడు.