KDP: వినాయక చవితి నేపథ్యంలో గణనాథుల విగ్రహాల తయారీ జోరందుకుంది. సిద్ధవటం మండలం మాధవరం-1 పరిధి బంగారుపేటలో కళాకారులు రంగురంగుల విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఎనిమిది మంది కళాకారులు 50కిపైగా విగ్రహాలు తయారు చేసినట్లు కళాకారుడు ములారామ్ తెలిపారు. ఒక్కో విగ్రహానికి రూ.12 వేలకు పైగా ఖర్చవుతుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
చవితికి సిద్ధమవుతున్న గణనాథులు


