W.G: జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. వశిష్ట గోదావరిలో ఓ కుటుంబం శ్రీనివాస్ (45), పద్మ (42), ఇద్దరు పిల్లలు దూకి ఆత్మహత్యయత్నంకు పాల్పడ్డారు. జాలర్లు పద్మను రక్షించి ఆస్పత్రికి తరలించారు. స్థానికుల వివరాల ప్రకారం.. చించినాడ డ్యామ్‌పై నుంచి దూకినట్లు తెలిపారు. వెంటనే పోలీసులకు తెలపడంతో.. ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చెప్పట్టినట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
గోదావరిలోకి దూకిన కుటుంబం..!


