ATP: పాఠశాలల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని MLA అమిలినేని సురేంద్ర బాబు హెచ్చరించారు. ఒంటిమిద్ది జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్సార్సీ ట్రస్ట్ సహకారంతో 9, 10 తరగతులు, ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. దూరప్రాంతాల నుంచి నడుచుకుంటూ వచ్చే విద్యార్థుల కష్టాలు తీర్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థుల కష్టాలు తీర్చేందుకే సైకిళ్ల పంపిణీ: ఎమ్మెల్యే


