హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిడిగల్లులో ఉపాధ్యాయుడికి ఘన సన్మానం

SS: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తాడిమర్రి(M) నిడిగల్లు గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు వేణుమాధవ్ రావును సన్మానించినట్లు ఉమ్మడి అనంతపురం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల భూషణ్ తెలిపారు. విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్ది, సమాజానికి ఉత్తమ పౌరులను అందించే మహోన్నత బాధ్యత గురువులదని పేర్కొన్నారు.