PLD: స్థానిక నరసరావుపేటలోని శంకర భారతిపురంలో సోషల్ టీచర్‌గా పని చేస్తున్న సుజాత టీచర్ వృత్తిపై ఎంతో ఇష్టంతో పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా వచ్చిన జాబును కూడా వదిలేశారు. సమాజంలో టీచర్ వృత్తి ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంటుందని తమ ఉపాధ్యాయులు బ్రెయిలీ లిపి నేర్చుకొని మరి పాఠాలు చెప్పారని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఉపాధ్యాయ వృత్తిపై ఇష్టంతో టీచర్‌గా మారిన సుజాత


