హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉపాధ్యాయులకు దక్కే గౌరవం మరెవరికీ దక్కదు'

ఉపాధ్యాయులకు సమాజంలో ప్రత్యేక గౌరవం ఉందని మాజీ మంత్రి పరసారత్నం అన్నారు. ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్య మంత్రి, గవర్నర్, రాష్ట్రపతి స్థాయిలో ఉన్నవారైనా గురువును గౌరవిస్తారని ఆయన అన్నారు. తాను కూడా విద్యారంగం నుంచి వచ్చానని, ఎలిమెంటరీ, హైస్కూల్, ఓపెన్ యూనివర్సిటీలో వివిధ హోదాల్లో పనిచేశానన్నారు.