ATP: అనంతపురం మీదుగా సాయినగర్ షిర్డీకి నేరుగా రైలు అందుబాటులో ఉంది. ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ - సాయినగర్ షిర్డీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22601) రైలు అనంతపురం నుంచి రాత్రి 8:20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10:50 గంటలకు షిర్డీ చేరుతుంది. మొత్తం ప్రయాణ సమయం 14 గంటల 30 నిమిషాలు. టికెట్ ఛార్జీలు తరగతిని బట్టి రూ.80 నుంచి రూ.1,730 వరకు ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్
షిర్డీకి డైరెక్ట్ ట్రైన్.. ప్రయాణికులకు గుడ్ న్యూస్


