హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బస్టాండ్‌ ఆవరణలో అపరిశుభ్రత..!

ప్రకాశం: సింగరాయకొండ ఆర్టీసీ బస్టాండ్‌ వెనుక వైపు ఉపాస ఇన్‌ఫర్మేషన్ సెంటర్‌ సమీపంలోని సైడ్ కాలువలో చెత్త పేరుకుపోయి మురుగు నీరు నిలిచింది. దీంతో దుర్వాసన వెదజల్లడంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు సమస్యపై పిర్యాదు చేసినా పంచాయతీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చెత్తను తొలిగించాలి.