కోనసీమ: రావులపాలెం నుంచి వాడపల్లి గౌతమీ నది ఏటిగట్టుపై రూ.6 కోట్లతో నిర్మించనున్న నూతన రహదారి పనులకు శనివారం భూమిపూజ జరిగింది. కొత్తపేట MLA బండారు సత్యానందరావు పూజా కార్యక్రమాల్లో పాల్గొని పనులను ప్రారంభించారు. ఈ రహదారి పూర్తయితే ప్రజలతో పాటు వాడపల్లి వెంకన్న భక్తులకు, రైతులకు రవాణా కష్టాలు తీరుతాయని MLA తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రూ.6 కోట్లతో ఏటిగట్టు రోడ్డు పనులకు భూమిపూజ


