AKP: పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లికి చేరడం చారిత్రాత్మకమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ కొణతాల రామకృష్ణ అన్నారు. తాళ్లపాలెంలో గోదావరి జలాలకు శనివారం ఆయన పసుపు, కుంకుమ సమర్పించి జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గోదావరి జలాలకు జల హారతి ఇచ్చిన ఎమ్మెల్యే


