BPT: బాపట్ల పట్టణంలోని భీమా వారి పాలెం నుంచి శృంగారపురం వెళ్లే మార్గంలో సిమెంట్ రోడ్డు కుంగిపోవడంతో భారీ గుంత ఏర్పడింది. ఈ మార్గంలో నిత్యం పాఠశాల విద్యార్థులు, ప్రజలు రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందనే స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి గుంతను పూడ్చి రహదారి మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
బాపట్లలో కుంగిన సిమెంట్ రోడ్డు..!


