కోనసీమ: ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. వాడపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన గురుపూజోత్సవంలో పాల్గొని డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు. తన గురువు సుందరం మాస్టారు ఆశీర్వాదం, కొత్తపేట ప్రజల ఆదరణతోనే తాను ఎమ్మెల్యే అయ్యానని ఎమ్మెల్యే గుర్తుచేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్తమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం


