NLR: విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాకుండా పాఠశాలల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ విద్యార్థులకు సామాజిక విలువలు నేర్పుతున్నారు. నెల్లూరు రూరల్ మండలం అల్లిపురం జడ్పీహెచ్ఎస్ సైన్స్ టీచర్ రాజేశ్వరి. 1986లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రస్థానం మొదలుపెట్టిన ఆమె పలు పాఠశాలల్లో టీచర్‌గా పనిచేశారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సేవాభావం పెంపొందించడంలో శ్రద్ధ చూపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజేశ్వరి టీచర్ చాలా గ్రేట్...!


