TPT: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. త్వరలోనే విజయవాడ నుంచి తిరుపతికి కొత్త విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు విజయవాడ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. ఉదయం వేళల్లో F-91 సంస్థ ఈ సర్వీసును నడపనుంది. అక్టోబరు నాటికి కొత్త ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ నుంచి నూతన సర్వీసులు.. ఎప్పటినుంచంటే?


