EG: గోపాలపురం MLA వెంకటరాజు నల్లజర్ల క్యాంప్ కార్యాలయం నుంచి గ్రామ స్వరాజ్యం - ప్రజా సంకల్ప పాదయాత్ర'ను శనివారం ఉదయం ప్రారంభించారు. ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళలు హారతులు పట్టి ప్రత్యేక ఆశీస్సులు అందించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గోపాలపురంలో MLA పాదయాత్ర ప్రారంభం


