CTR:పుంగనూరు లక్కుంట గ్రామంలో శనివారం కబడ్డి టోర్నమేంట్‌ను నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని ఈ టోర్నమెంట్‌ను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. పుంగనూరుతో పాటు చుట్టుపక్కల మండలాల నుంచి 35 జట్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొననున్నారు. యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందాలని ఉద్దేశంతో టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రారంభమైన కబడ్డీ టోర్నమెంట్


