హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే ఈశ్వరరావు

SKLM: కొవ్వాడ గ్రామ నిర్వాసితుల పునరావాసానికి అవసరమైన చర్యలు త్వరితగతిన చేపట్టాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును MLA ఈశ్వరరావు కోరారు. ఈ మేరకు శనివారం శ్రీకాకుళంలోని కేంద్ర మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను MLA మర్యాదపూర్వకంగా కలిశారు. కొవ్వాడ నిర్వాసితుల కోసం నిర్మించతలపెట్టిన RR కాలనీ పనుల పురోగతిని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.