హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇన్‌స్టా మిస్ట్‌ కాల్.. కిడ్నాపర్‌ అరెస్ట్!

గుంటూరులో పదో తరగతి బాలికను కిడ్నాప్ చేసి 3 నెలలు పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న షేక్ జాన్‌సైదాను ఇన్‌స్టా మిస్ట్‌కాల్ ఆధారంగా హర్యానాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్టా ఖాతాలు తరచూ మారుస్తూ, పలు రాష్ట్రాల్లో బస చేస్తూ పరారవుతుండగా అతన్నీ పట్టుకున్నారు. అతని స్నేహితులు, బంధువుల వివరాలూ వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడిని పోలీసులు గుంటూరుకు తరలిస్తున్నారు.