హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైల్వే ట్రాక్ పై మృతదేహం లభ్యం

ఏలూరు: మండలం రామకృష్ణాపురం సమీపంలోని జూట్ మిల్లు బ్రిడ్జి వెనుక వైపు రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని వృద్ధుడు మృతదేహం శనివారం లభ్యమైంది. రైలు ఢీకొనడం, ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడటం కారణంగా మృతి చెందినట్లు రైల్వే ఎస్సై దానం తెలిపారు. మృతుడి వయసు సుమారు 65-70 ఏళ్లు, ఎత్తు 5.6 అడుగులు, చామనఛాయతో, తెల్లచొక్కా, తెల్లజుట్టు, కోల ముఖంతో ఉన్నట్లు తెలిపారు.