హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఇమ్యునైజేషన్ కార్యక్రమం

W.G: పెనుమంట్రలోని 3, 8 నం. అంగన్వాడీ కేంద్రాల్లో శనివారం PHN వెంకటరమణ పర్యవేక్షణలో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, చిన్నారులకు వ్యాధినిరోధక టీకాలు వేశారు. తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని ANM కుమారి సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు అరుణ, శాంతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.