KKD: మచిలీపట్నం మత్స్యకారుల వలకు సముద్రంలో సుమారు టన్ను బరువున్న భారీ చేప చిక్కింది. ఈ చేపను వారు శుక్రవారం కాకినాడ కుంభాభిషేకం బీచ్ తీరానికి తీసుకొచ్చారు. అక్కడ తీరంలో నిర్వహించిన బహిరంగ వేలంలో వ్యాపారులు ఈ చేపను రూ. 58 వేలకు దక్కించుకున్నారు. వలకు భారీ చేప చిక్కడం, వేలంలో మంచి ధర రావడంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
మత్స్యకారులకు చిక్కిన భారీ చేప... 58 వేలకు వేలం


